ఆలమూరు మండలం మూలస్థానంలో గ్రామస్తుల విరాళాలతో నిర్మించిన శ్రీ ఉమామూలేశ్వర స్వామి బస్ షెల్టర్ ను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జనసేన ఇన్చార్జి బండారు శ్రీనివాస్ కలిసి ప్రారంభించారు. బస్ షెల్టర్ ప్రయాణికులకు, ముఖ్యంగా మహిళలు, విద్యార్థులకు ఉపయోగపడుతుంది.