కదిరి మండలం ఏటిగడ్డ తండాకు చెందిన ఆరు మంది పెళ్లి చూపులకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
Kadiri, Sri Sathyasai | Sep 13, 2025
కదిరి మండలం ఏటిగడ్డ తాండ నుండి జమ్మలమడుగు దగ్గర శనివారం సాయంత్రం పార్టీ తాండ కి పెళ్లి చూపులకు స్కార్పియో లో వెళ్లి...