నంద్యాల అర్బన్: నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ లో గల తినుబండారాల షాపులపై ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక దాడులు
Nandyal Urban, Nandyal | Jun 10, 2026
నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లో గల తినుబండారల షాప్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు బుధవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు కూల్డ్రింక్ స్నాక్స్ టీ స్టాల్ ను తనిఖీ చేశారు లైసెన్సులు లేకుండా షాపులు నిర్వహిస్తున్న యజమానులకు నోటీసులు అందించారు లైసెన్స్ లేని ఆహార పదార్థాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని అధికారులు షాపు యజమానులను హెచ్చరించారు పలు కూల్డ్రింక్స్ బాటిల్స్ ను సీజ్ చేసి ల్యాబ్ కు తరలించారు