Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గిరిజమ్మ మీడియా సమావేశం

Anantapur Urban, Anantapur | Apr 24, 2026
ఈనెల 26 తేదీన జరగబోయే బీసీ గళం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ తెలిపారు. శుక్రవారం ఉదయం 9 గంటల50 నిమిషాల సమయంలో వైసీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలను వెల్లడించారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గిరిజమ్మ మీడియా సమావేశం - Anantapur Urban News