ఆళ్లగడ్డ: సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతం చేయండి ఆళ్లగడ్డ డిప్యూటీ తాసిల్దార్ విజయలక్ష్మి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలో ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతం చేయాలని డిప్యూటీ తాసిల్దార్ విజయలక్ష్మి కోరారు, మండల రెవెన్యూ కార్యాలయంలో గురువారం జరిగిన బిఎల్ఓల సమావేశంలో ఆమె మాట్లాడారు, ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించాలన్నారు గతంలో 2022లో ఈ సర్వే జరిగిందని ప్రస్తుతం మారిన కుటుంబ సభ్యుల వివరాలు పక్కాగా నమోదు చేయాలని ఆమె స్పష్టం చేశారు,