నంద్యాల అర్బన్: తెలుగు నాటక రంగానికి బళ్లారి రాఘవ సేవలు చిరస్మరణీయం నంద్యాల డిఆర్ఓ రాము నాయక్
Nandyal Urban, Nandyal | Aug 2, 2026
తెలుగు సాహిత్యంలో ప్రజాకవి సమాజ సంస్కర్త నాటకారంగా ప్రస్తానానికి విశిష్ట సేవలు అందించిన బళ్లారి రాఘవ జీవిత విశేషాలు సమాజానికి చేసిన సేవలు స్ఫూర్తిదాయకమని జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్ అన్నారు ఆదివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్లో బళ్లారి రాఘవ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు