చెరువులవేనం గ్రామస్థులకు తప్పని రహదారి కష్టాలు..సొంతంగా బండరాళ్లు తొలగించకుంటున్న గ్రామస్తులు
Paderu, Alluri Sitharama Raju | Sep 4, 2025
చింతపల్లి మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన చెరువులవేనం గ్రామానికి రహదారి నిర్మాణ పనులు పూర్తి చేయాలని గ్రామస్థులు...