కర్నూలు: స్కూటీపై వెళ్తుండగా లారీ ఢీకొని యూనియన్ బ్యాంక్ రీజినల్ ఆఫీసర్ ఈ.సురేంద్ర గౌడ్ మృతి
కర్నూలుకు చెందిన ఈ. సురేంద్ర గౌడ్ (40) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ రీజినల్ ఆఫీసర్ శివరామకృష్ణ నగర్, బళ్ళారి చౌరస్తా ప్రాంతానికి చెందిన ఈ. రామాంజనేయులు కుమారుడు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రీజినల్ ఆఫీస్ (బిర్లా కాంపౌండ్)లో డిప్యూటీ రీజినల్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, ఒక కొడుకు, ఒక కూతురు సంతానం ఉన్నారు. సోమవారం హైదరాబాదు–బెంగళూరు జాతీయ రహదారి (ఎన్‌హెచ్ 44)లోని శ్రీచక్ర ఆస్పత్రి దగ్గర ఈ ఘటన జరిగింది. సురేంద్ర గౌడ్ తన స్కూటీ (AP 39 EH 2473)పై ఆఫీసు మెసెంజర్ రాఘవేంద్రను వెనక కూర్చోబెట్టుకొని వెళ్తుండగా, వెనుక నుండి అతివేగంగా వ