భద్రాచలం: హైదరాబాదుకు చెందిన యాత్రికుల సెల్ఫోను బంగారం భద్రాచలం గోదావరిలో పడ్డాయి. వెతికి తీసి యాత్రికులకు అందజేసిన జాలర్లు
Bhadrachalam, Bhadrari Kothagudem | Aug 30, 2025
గోదావరిలో జారి పడిపోయిన బంగారం,సెల్ ఫోన్ ను వెతికి పట్టుకున్న జాలర్లు సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం లో...