ఒంగోలు అర్బన్: మెకానికల్ అండగా ప్రభుత్వం ఉంటుంది పార్లమెంటు దృష్టి కూడా తీసుకెళ్తా : ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి
Ongole Urban, Prakasam | Jul 3, 2026
మెకానిక్ డే సందర్భంగా మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బైక్ ర్యాలీలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి పాల్గొని బుల్లెట్ పై ర్యాలీలో పాల్గొన్నారు అనంతరం వారి సమస్యల వినతి పత్రాన్ని తీసుకొని వారు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడుతూ మీరు అడిగిన న్యాయమైన సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రు లోకేష్ తీసుకువెళ్లి పరిష్కరిస్తా అన్నారు అదేవిధంగా దేశవ్యాప్త బైక్ మెకానిక్ లో సమస్యను పార్లమెంటు దృష్టిలో ఉంచుతానన్నారు త్వరలోనే ప్రభుత్వం ద్వారా ఇవి బైకులకు ఉచిత శిక్షణ ఏర్పాటు చేసేందుకు తోడ్పాటున అందిస్తానన్నారు