ఎల్లారెడ్డి: గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో..ఇతరులకు ఇబ్బంది కలగకుండా ప్రశాంతయుత వాతావరణంలో జరుపుకోవాలి : సీఐ రాజిరెడ్డి
Yellareddy, Kamareddy | Aug 16, 2025
ఎల్లారెడ్డి : గణేష్ పండగను ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలని ఎల్లారెడ్డి సీఐ.రాజిరెడ్డి అన్నారు. శనివారం ముత్యపు రాఘవులు...