సదాశివనగర్: క్షణికావేశానికి గురై భార్యను బండరాయితో తలపై బాది హతమార్చిన భర్త అరెస్ట్ : డీఎస్పీ శ్రీనివాస్ రావు
Sadasivanagar, Kamareddy | Aug 24, 2025
సదాశివ నగర్ : భార్యపై రాయితో దాడి చేసి హత్య చేసిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. సదాశివనగర్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం...