నందికోట్కూరు: పంచముఖి గోడౌను ను వద్ద ఆగి ఉన్న 16 టైర్ల లారీని ఢీ కొన్న : మరో లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలు
నంద్యాల జిల్లా మిడుతూరు సమీపంలోని పంచముఖి గోడౌను ను వద్ద ఆగి ఉన్న 16 టైర్ల లారీని ఢీ కొన్న మరో లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు గడివేముల జిందాల్ ఫ్యాక్టరీ నుండి బళ్లారికి కింకర్ లోడుతో వెళ్తున్న లారీ పంచముఖి గోడౌన్ వద్ద ఆగి ఉన్న 16 టైర్ల లారీని మరో లారీ ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో జలకనూరు గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ లాజర్ రెండు కాళ్లు తెగి తీవ్రంగా గాయపడ్డాడు, అతనిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అతని పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, మిడుతూరు ఎస్సై ఓబులేసు ఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి కేస