ఒంగోలు అర్బన్: నగర కార్పొరేషన్ పరిధిలోని సమస్యల పరిష్కారానికి రంగంలోకి దిగిన జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Jul 9, 2026
గురువారం జిల్లా కలెక్టర్ మరియు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి రాజబాబు నగరపార సంస్థ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు నుండి అర్జీలనుడు స్వీకరించి వాటిని సత్వర పరిష్కారానికితగిన ఆదేశాలు జారీ చేశారు. అన్నదమ్ముల మధ్య భూ వివాదాలు, ఇంటికి పోయే దారిలో రోడ్డుమీద నిర్మించిన షెడ్డును తీసివేయాలని అంతేకాకుండా గతవారం వచ్చిన అర్జీల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వచ్సిన అర్జీలను త్వరితగతిని పరిష్కరించాలని ఆయన సంబంధిత సిబ్బందికి సూచించారు. మామిడిపాలెం వద్ద రోడ్డు మీద నిర్మించిన షెడ్ ను సత్వరమే తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.