కామారెడ్డి: కామారెడ్డి బస్టాండ్లో పోలీస్ కళాబృందం అవగాహన కార్యక్రమం
కామారెడ్డి జిల్లా బస్టాండ్లో ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు పోలీస్ కళాబృందం అవగాహన కార్యక్రమం నిర్వహించింది. మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలు, మహిళా భద్రత మరియు మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదనే అంశాలపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు.