Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ తాసిల్దార్ కార్యాలయంలో ఎస్ఐఆర్ పై అవగాహన కార్యక్రమం

Allagadda, Nandyal | Jun 18, 2026
ఆళ్లగడ్డ పట్టడంలోని తాసిల్దార్ కార్యాలయంలో గురువారం సమగ్ర కుటుంబ సర్వే ఎస్ ఐ ఆర్ ఫై మండలంలోని బూత్ లెవెల్ ఏజెంట్తో ఎమ్మార్వో సమావేశం నిర్వహించారు, 2002వ సంవత్సరంలో ఓటు హక్కు కలిగి ఉన్నవారు ప్రస్తుతం జరుగుతున్న ఎస్ ఐ ఆర్ లో ఓటు హక్కు ఉందో లేదో చెక్ చేసుకోవాలన్నారు, అనంతరం బిఎల్ఓ లతో మ్యాపింగ్ చేయించుకోవాలని తాసిల్దార్ జ్యోతి రత్నకుమారి సూచించారు