Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

డోన్: డోన్ లో వైసీపీ కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి బుగ్గన

Dhone, Nandyal | Apr 21, 2026
నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని వైసీపీ అభిమానుల ఇళ్ల వద్దకు వెళ్లి మాజీ మంత్రి బుగ్గన రాజేంద్ర రాజిరెడ్డి పరామర్శించారు. వైసీపీ నాయకుల కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని వారిని కోరారు