Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ అవగాహన ర్యాలీ నిర్వహించిన వైద్యారోగ్య శాఖ

Ongole Urban, Prakasam | Jun 27, 2026
28 జూన్ 2026 ఆదివారం జరుగు పల్స్ పోలియో కార్యక్రమం నకు సంబంధినచి ప్రకాశము భవన్ నుంచి పల్స్ పోలియో కార్యక్రమాము పై అవగాహనా ర్యాలీ ని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి టి వెంకటేశ్వర్లు గారు జండా ఊపి ప్రారభించినారు అనంతరం మాట్లాడుతూ ప్రసుత్తం జిల్లాలో 156477 మంది 0 -5 సంవత్సరముల పిలల్లు ఉన్నారు అని వారి అందరికి పోలియో చుక్కలు వేయించవలసినదిగా ఆదేశించినారు పల్స్ పోలియో కార్యక్రమము జరుగుతుంది మొదటి రోజు అన్ని పోలింగ్ కేంద్రాలలో పోలియో చుక్కలు వేయుదురు అని ఎవరు అయినను మొదటి రోజు పోలియో చుక్కలు వేసుకొనియాడలా రెండు వ మరియు మూడవ రోజుల వేయడం జరుగుతున్నాయి

MORE NEWS

No related stories for this location.