అనంతపురం అర్బన్: తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి అక్రమ అరెస్టును ఖండించిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రాంరెడ్డి
Anantapur Urban, Anantapur | May 26, 2026
అనంతపురం జిల్లా కేంద్రంలో తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి అక్రమ అరెస్టును ఖండించిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ,ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని పరామర్శించి మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు