Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

అనంతపురం అర్బన్: మనువరాలికి ఎంట్రన్స్ పరీక్షలు రాయించి తీసుకొస్తుండగా లారీ మృత్యుపాషమై వృద్ధుడు మృతి

Anantapur Urban, Anantapur | Apr 13, 2026
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రాప్తాడు మండలం మరూరు టోల్గేట్ సమీపంలో ద్విచక్ర వాహనం పైకి లారీ దూసుకెల్లడంతో పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన రాజశేఖర్ అనే వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీ కి తరలించారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: మనువరాలికి ఎంట్రన్స్ పరీక్షలు రాయించి తీసుకొస్తుండగా లారీ మృత్యుపాషమై వృద్ధుడు మృతి - Anantapur Urban News