బనగానపల్లె: బనగానపల్లె నియోజకవర్గంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు, ముగిసిన మహానాడు కార్యక్రమం
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం గత రెండు రోజులుగా మహానాడు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాలతో రెండవ రోజు టిడిపి శ్రేణులు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి నివాళులర్పించి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు . అనంతరం ఆయన సేవలను స్మరించుకున్నారు. టిడిపి కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న మహానాడు వేడుకలను ఎల్ఈడి స్క్రీన్ ద్వారా వీక్షించారు.