కరీంనగర్: కరీంనగర్ బతుకమ్మ వేడుకలు: పటిష్ట భద్రతకు సీపీ ఆదేశాలు
కరీంనగర్ బతుకమ్మ వేడుకల భద్రతా ఏర్పాట్లను సీపీ గౌష్ ఆలం పరిశీలించారు. నిమజ్జన ప్రాంతాల్లో రెస్క్యూ బృందాలు, మహిళా రక్షణకు షీ టీమ్స్ నిఘా, ట్రాఫిక్ మళ్లింపులపై అధికారులకు కీలక సూచనలు చేశారు.