నందికోట్కూరు: ముచ్చు మర్రి సమీపంలో జెసి కారును అడ్డుకున్న,రైతులు సిపిఐ,రైతు సంఘం నాయకులు
నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం మంగళవారం నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్ పర్యటనను రైతులు, సిపిఐ రైతు సంఘాల ప్రతినిధులు అడ్డుకున్నారు పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామ సమీపంలో జెసి కారుకు అడ్డంగా రహదారిపై బైఠాయించి కేసి కాల్వకు నీరు అందించాలని నినాదాలు చేశారు,కోత దశలో ఉన్న వేలాది ఎకరాల పంటను రక్షించాలని వేడుకున్నారు, దీనిపై స్పందించిన జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు, అనంతరం సిపిఐ నాయకులు మీడియాతో మాట్లాడుతూ