నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట 43 రోజులుగా దళిత రైతులు నిరాహారదీక్ష చేస్తున్నా కన్నేత్తి చూడని ఆర్డీఓ రమణ
Narsipatnam, Anakapalli | Sep 3, 2025
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మాకవరపాలెం మండలం జి కోడూరులో రాత్రి క్వారీ అనుమతులు రద్దు...