వర్షాలు ఆలస్యంగా వస్తుండగా వర్షాభావ పరిస్థితుల్లో రైతులు అధిక నీరు వినియోగించే పంటల స్థానంలో సుగంధ తైలు పంటలు, నిమ్మగడ్డి, సిట్రోనెల్లను సాగించాల్సిన అవసరం ఉందని వనపర్తి జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. అభ్యుదయ రైతులు ప్రత్యేక అవగాహన కల్పించారు.