నందికోట్కూరు: శివపురం సమీపంలో మేకల మందను తప్పించబోయి అదుపుతప్పి బైక్ నుంచి క్రిందపడి పడ్డ ఇద్దరు టీచర్లకు తీవ్ర గాయాలు
నంద్యాల జిల్లా,కొత్తపల్లి శివపురం గ్రామ సమీపము వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఉపాధ్యాయులు తీవ్రంగా గాయపడ్డారు, ఆత్మకూరు నుంచి పాఠశాలకు శివపురానికి వెళ్తుండగా శివపురం సమీపంలో అకస్మాత్తుగా గొర్రెల మంద అడ్డు రావడంతో తప్పించబోయి అదుపుతప్పి ఇద్దరు ఉపాధ్యాయులు కింద పడ్డారు, ఈ ప్రమాదంలో హిందీ టీచర్ ఖాజామొహిద్దీన్‌కు తీవ్ర గాయాలు కాగా మరో ఉపాధ్యాయుడు షహన్షా స్వల్ప గాయాలు అయ్యాయి, స్థానికులు చికిత్స కొరకు క్షతగాత్రులను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు,ఈ ఘటనపై కేసు నమోదు చేసి కొత్తపల్