పొగాకు రైతులు నుంచి ఎస్టిసి విధానంలో పొగాకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేసిన సిపిఎం కమిటీ సభ్యురాలు రమాదేవి డిమాండ్
Ongole Urban, Prakasam | Jun 2, 2026
ప్రకాశం జిల్లాలో పొగాకును పెద్ద ఎత్తున రైతులు పండిస్తూ నష్టాల పాలు అవుతున్నారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు రమాదేవి మంగళవారం సుందరయ్య భవన్లో అన్నారు. పొగాకు బోర్డు ఎస్టీసీ ద్వారా పొగాకు కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కో బ్యార్నీకి రూ.3 లక్షల వరకు నష్టం వచ్చే పరిస్థితిలో ఎన్ని రైతు భరోసాలు ఇస్తే ఈ నష్టం పుడుతుందో చెప్పాలన్నారు.