పుంగనూరు: రెడ్డివారి బావి వద్ద బైక్ నుండి జారిపడ్డ మహిళ పరిస్థితి విషమం, తిరుపతి రుయా ఆసుపత్రికి తరలింపు
Punganur, Chittoor | Aug 26, 2025
చిత్తూరు జిల్లా. పుంగనూరు మండలం సింగిరి గుంట గ్రామానికి చెందిన బోయకొండ. అతని భార్య సుజాత , పట్టణంలో వినాయక చవితి పండుగ ...