Public App Logo
Jansamasya
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Live
Pratapgarh
Westbengal
Ballia
Farrukhabad
Mirzapur
Rain
Tikamgarh
Trending
Prayagraj
Modiji
Protest
���तरपुर
���ोगी_आदित्यनाथ
Indianrailways
Letestnews
Arvindkejriwal
Weather
Noida
Rahul
Indianews
New_delhi
Akhileshyadav
Upnews
Newsupdate

నగర వాసులకు తీవ్ర ఇబ్బందికరంగా ఉన్న డంపింగ్ యార్డ్ ను తొలగించి ప్రజల ప్రాణాలు రక్షించండి : సిపిఎం డిమాండ్

Anantapur Urban, Anantapur | Apr 19, 2026
అనంతపురం నగర వాసులకు తీవ్ర ఇబ్బందికరంగా ఉన్న డంపింగ్ యార్డ్ ను తొలగించి నగరంలోని ప్రజల ప్రాణాలను రక్షించండి అంటూ సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నగరంలో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారానికి సంబంధించి నగరంలో సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా డంపింగ్ యార్డ్ వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

MORE NEWS

No related stories for this location.