Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నందికోట్కూరు: కొత్తపల్లి గ్రామంలో భానుడి భగభగలు : ప్రధాన రహదారులు నిర్మానుష్యం

Nandikotkur, Nandyal | Apr 19, 2026
నంద్యాల జిల్లా మండల కేంద్రంలోని కొత్తపల్లె గ్రామంలో బస్టాండ్ ఆవరణంలో ఆదివారం ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు , జనం బయటకు రావాలంటే బెంబేలెత్తుతున్నారు, ఎండ తీవ్రతకు కొత్తపల్లి గ్రామంలోని ప్రధాన వీధుల్లో ప్రజలు లేక బస్టాండ్ ఆవరణం నిర్మానుష్యంగా మారాయి, ఎండల దృష్ట్యా వృద్ధులు పిల్లలు ఉదయం 11 గంటలకు కల్లా పనులు ముగించుకుని ఇళ్లకు చేరుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు, తరచూ ద్రవ పదార్థాలు తీసుకోవాలని సూచించారు.

MORE NEWS