నందికోట్కూరు: లక్ష్మాపురం సమీపంలోని గురుకుల పాఠశాల వద్ద బైక్ అదుపుతప్పి కాలువలో పడి,,: ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు
నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం లక్ష్మాపురం గ్రామానికి వెళుతుండగా గురుకుల పాఠశాల సమీపంలో బైకు అదుపుతప్పి కాలువ పడింది, ఈ ప్రమాదంలో వెంకటేశ్వర్లు హేమంత్ అనే ఇద్దరు యువకుల కాళ్లు విరిగాయి, ఘటన స్థలాన్ని ముచ్చుమర్రి ఎస్సై పరిశీలించారు, క్షతగాత్రులలో 108 వాహనంలో నందికొట్కూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు, అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి రెఫర్ చేశారు