ధన్వాడ: మరికల్ మండలం తీలేరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం దగ్గర యూరియా కోసం రైతుల పాట్లు
Dhanwada, Narayanpet | Aug 28, 2025
వ్యవసాయ అవసరం కోసం తప్పనిసరి అవసరమైన సమయంలో యూరియా లభించడం లేదని రైతులు ఆవేదన పడుతున్నారు.నారాయణపేట జిల్లా మరికల్ మండలం...