డోన్: డోన్ లో దొంగలు హల్చల్, మూడు ఇళ్లలో చోరీ
Dhone, Nandyal | Jul 3, 2026 నంద్యాల జిల్లా డోన్ మండలం ఉంగరాని గుండ్ల లో గురువారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. గ్రామంలోని తాళం వేసిన ఇల్లనే టార్గెట్ చేసి చోరీకి పాల్పడ్డారు. మూడు ఇళ్లలో దొంగతనం జరిగినట్లు సమాచారం. గ్రామ ప్రజలకు పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది