ఒంగోలు: ఒంగోలు మండలం సర్వే రెడ్డి పాలెం లో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అధ్యక్షతన రెవెన్యూ సదస్సులు
ఒంగోలు మండలం సర్వే రెడ్డి పాలెం గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అధ్యక్షతన రెవెన్యూ సదస్సులు నిర్వహించారు ఈ సందర్భంగా సర్వే రెడ్డి పాలెం గ్రామస్తులు రెవెన్యూ సమస్యలపై ఆర్ గోపాల్ కృష్ణకు అర్జీలు సమర్పించారు వీలైనంత త్వరగా రెవెన్యూ సదస్సుల ద్వారా అర్జీలను పరిష్కరించి గ్రామ ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు