అదిలాబాద్ అర్బన్: నేరడిగొండలో ఘనంగా మహిషాసుర దహనం: పాల్గొన్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
నేరడిగొండలో జరిగిన దుర్గామాత శోభాయాత్ర మరియు మహిషాసుర దహన కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ధర్మమార్గంలో నడవాలని సందేశమిచ్చారు.