భీమదేవరపల్లి: భీమదేవరపల్లి ఎంపీడీవో కార్యాలయం ముందుఅర్హులైన వారికే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి అని డిమాండ్ చేస్తూ ధర్నా
Bheemadevarpalle, Warangal Urban | Jun 27, 2025
అర్హులైన వారికే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి అని డిమాండ్ చేస్తూ హనుమకొండలోని భీమదేవరపల్లి మండలం ఎంపీడీవో కార్యాలయం ముందు...