ఒంగోలు అర్బన్: ఒంగోలులో భారతీయ జనతా పార్టీ నాయకుడు సోము వీర్రాజు పై ఆగ్రహం వ్యక్తం చేసిన సిపిఐ నాయకుడు రామకృష్ణ
Ongole Urban, Prakasam | May 29, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలులో అఖిల భారత వ్యవసాయ కార్మికసంగం జాతీయ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి.సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ కార్యక్రమంలో పాల్గొన్నారు. పగలు చంద్రబాబుతో, రాత్రి జగన్మోహన్రెడ్డితో బిజెపి ప్రభుత్వం టచ్లో ఉంటూ బయటికి డ్రామాలాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ప్రపంచంలో శ్రమ దోపిడీ ఉన్నంతకాలం కమ్యూనిజం ఉంటుందని చెప్పారు.