Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
शराब
पेट्रोल
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
स्कूल

గుడిహత్నూరు: ఆదిలాబాద్ లోని షాద్నగర్, కైలాస్నగర్ లో రేషన్ కార్డుల సర్వే ప్రక్రియను పరిశీలించిన డి.ఎస్.ఓ

Gudihathnoor, Adilabad | May 24, 2025
ప్రభుత్వం నూతనంగా జారీ చేస్తున్న రేషన్ కార్డుల సర్వే పక్రియ కొనసాగుతోంది. శనివారం ADBలోని షాద్నగర్, కైలాస్నగర్లో సర్వే పక్రియను DSO మహ్మద్ వాజీద్ అలీ పరిశీలించారు. పారదర్శకంగా సర్వే చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అర్బన్ ఏరియాల్లో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతంలో రూ.1.50 లక్షల వార్షిక ఆదాయం, 60 స్క్వైర్ యార్డు ఇల్లు, 7 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న వారే అర్హులని తెలిపారు.
గుడిహత్నూరు: ఆదిలాబాద్ లోని షాద్నగర్, కైలాస్నగర్ లో రేషన్ కార్డుల సర్వే ప్రక్రియను పరిశీలించిన డి.ఎస్.ఓ - Gudihathnoor News