వేములవాడ: హెలికాప్టర్ ద్వారా సహాయం కోసం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు,పొన్నంతో మాట్లాడిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Vemulawada, Rajanna Sircilla | Aug 27, 2025
వరద ప్రవాహంలో చిక్కుకున్న పశువుల కాపరులను కాపాడటం కష్టంగా మారడంతో హెలికాప్టర్ ద్వారా వారిని సురక్షితంగా ఇవతలి గడ్డకు...