నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లా అభివృద్ధిలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు భాగస్వామ్యం కావాలి కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Jul 3, 2026
నంద్యాల జిల్లా అభివృద్ధిలో సోషల్ మీడియా ఇన్ఫ్లు ఎన్సర్లు పాత్ర ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ రాజకుమార్ పేర్కొన్నారు శుక్రవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ కలెక్టర్ రాజకుమారి జిల్లా అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్ఫ్లూ యెన్సర్లు తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు