నంద్యాల అర్బన్: నంద్యాల మండలంలో ఒకే ఒక విద్యార్థితో నడుస్తున్న ప్రభుత్వ పాఠశాల,రిజిస్టర్ లో మాత్రం 14 మంది వస్తున్నట్లు రికార్డ్
Nandyal Urban, Nandyal | Jul 3, 2026
నంద్యాల మండలం పులిమద్ది గ్రామంలో ఒకే ఒక విద్యార్థితో పాఠశాలను నడుపుతూ హాజరు పట్టిలు మాత్రం 14 మంది విద్యార్థులు వస్తున్నట్లు ఉపాధ్యాయుడు కృష్ణారావు చూపిస్తున్న విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శుక్రవారం మండలాధికారులు పాఠశాలను తనిఖీ చేశారు నివేదికలను ఉన్నతాధికారులకు సమర్పించారు