ఆళ్లగడ్డ: తమ్ముడిని చంపిన అన్న అరెస్టు ఆళ్లగడ్డ టౌన్ సిఐ నాగరాజారావు
నంద్యాల ఆళ్లగడ్డ మండలం దేవరాయపురం గ్రామానికి చెందిన దారం మధు శేఖరును అతని అన్న దారం బాల మద్దిలేటి హత్య చేసిన విషయం తెలిసిందే, ఈ ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేసినట్లు ఆళ్లగడ్డ టౌన్ సిఐ నాగరాజారావు మీడియాకు తెలిపారు, కుటుంబ కలహాలు, మద్యం మత్తులో జరిగిన గొడవలో కట్టేతో దాడి చేయడంతో మధు శేఖర్ మృతి చెందారన్నారు, ఎస్సైలు చిన్న పీరయ్య,శ్రీనివాస్ గౌడ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు