Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

మంత్రాలయం: ఆదోని ని జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తాం: రాయలసీమ అభ్యుదయ విద్యార్థి ఫెడరేషన్ డివిజన్ అధ్యక్షుడు

Mantralayam, Kurnool | Dec 14, 2025
మంత్రాలయం:కూటమి ప్రభుత్వం త్వరగా ఒక కమిటీని వేసి ఆదోనిని జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే ఉద్యమాలు మరింతగా ఉధృతం చేస్తామని రాయలసీమ అభ్యుదయ విద్యార్థి ఫెడరేషన్ డివిజన్ అధ్యక్షుడు మోహన్ హెచ్చరించారు. ఆదివారం మంత్రాలయం రాఘవేంద్ర కూడలిలో ఆదోని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని, నిర్వహించిన రిలే నిరాహార దీక్షలకు ఆయన మద్దతు ఇచ్చారు. జిల్లాలో పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం ఆదోని జిల్లాగా ప్రకటించాలని ఆయన కోరారు.

MORE NEWS