Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

అనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేకుండా పోతుందని వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్ తెలిపారు

Anantapur Urban, Anantapur | Jul 2, 2026
అనంతపురం నగరంలోని గురువారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటం ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత దళితులకు రక్షణ లేకుండా పోతుందన్నారు ఈనెల మూడో తేదీన సంతకాల సేకరణ నిర్వహిస్తున్నమన్నారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేకుండా పోతుందని వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్ తెలిపారు - Anantapur Urban News