అనంతపురం అర్బన్: అనంతపురం అర్బన్ నియోజకవర్గం లోని అంగన్వాడి కేంద్రాల నిర్వహణపై ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ ప్రత్యేక ఫోకస్
Anantapur Urban, Anantapur | Jun 29, 2026
అనంతపురం నగరంలోని అంగన్వాడీ సిబ్బందితో సమావేశం నిర్వహించి దిశ నిర్దేశం జారీచేసిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ సోమవారం ఉదయం 11:20 నిమిషాల సమయంలో ఐసీడీఎస్ అధికారులతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం జారీ చేశారు.