Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

డోన్: ఆర్ఎస్ రంగాపురం లో సర్వీస్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి

Dhone, Nandyal | Apr 11, 2026
నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలోని ఆర్ఎస్ రంగాపురంలో జాతీయ రహదారి (340బి) విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి. రూ.650 కోట్లతో సోమయాజులపల్లె నుంచి డోన్ వరకు చేపట్టిన ఈ నిర్మాణంలో భాగంగా.. తాజాగా రంగాపురం వద్ద సర్వీస్ రోడ్డు పనులను పూర్తి చేశారు. రోడ్డుకు ఇరువైపులా గ్రిల్స్ ఏర్పాటు చేయడంతో వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోయాయి. అయితే, రాత్రి వేళ వీధి దీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు