అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని రాయల్ నగర్ వద్ద బుధవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో 5వ రాష్ట్ర అధ్యక్షులు శ్రీదేవి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీదేవి కార్యదర్శి సావిత్రి మాట్లాడుతూ 5వ 16వ మహాసభలు మూడు రోజులు పాటు సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై చర్చించి 57 మంది ఐద్వా నూతన రాష్ట్ర కమిటీలను ఎంపిక చేయడం జరిగిందని మీరంతా కూడా ఐద్వా ఆధ్వర్యంలో మహిళల సమస్యపై పోరాటం చేస్తామని ఐదవ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీదేవి, రాష్ట్ర కార్యదర్శి సావిత్రి పేర్కొన్నారు. ఐద్వా మహిళలంతా పాల్గొన్నారు.