అనంతపురం అర్బన్: అనంతపురం నగర శివారులోని బైపాస్ లో ఆటో అదుపుతప్పి బోల్తా పడి దంపతులకు గాయాలు
Anantapur Urban, Anantapur | Apr 5, 2026
అనంతపురం నగర శివారులోని బైపాస్ రోడ్డులో ఆటో అదుపుతప్పి బోల్తాపడడంతో అనంతపురం నగరంలోని రామ్ నగర్ కు చెందిన దంపతులు రామాంజనేయులు రామలింగమ్మ అనే ఇద్దరికీ గాయాలయ్యాయి. గాయపడిన వారిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.