ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : వెంకటగిరిలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు వడ్డే పెద్ద ఆంజనేయులు కు చెందిన మట్టి ఇల్లు మిద్దె కూలి పడింది
Yemmiganur, Kurnool | Aug 19, 2025
ఎమ్మిగనూరు మండల పరిధిలోని వెంకటగిరిలో ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి సోమవారం వడ్డే పెద్ద ఆంజనేయులు మట్టి...