వేములవాడ: అడిగిన డబ్బులు ఇవ్వలేదని వేములవాడ రాజన్న భక్తులపై హిజ్రాల దాడి..బాధితులు చెబుతున్నది ఇదే..!
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయం వద్ద మితిమీరిన హిజ్రాల తీరు.సోమవారం రాజన్న సన్నిధికి వచ్చిన భక్తులపై దాడికి దిగిన హిజ్రాలు.అడిగిన డబ్బు ఇవ్వలేదని కోపంతో కొట్టారని ఆవేదన వ్యక్తం చేసిన భక్తులు.గతంలోనూ అనేకసార్లు భక్తులపై దాడి చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.హిజ్రాల తీరిపై మండిపడుతున్న రాజన్న భక్తులు.సంబంధిత అధికారులు చొరవ తీసుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.